ఎంపీ సీట్లు మాకు... ఎమ్మెల్యే సీట్లు మీకు... *Political | Telugu OneIndia

2022-09-08 1

It seems that if Telugu Desam, BJP and Jana Sena form an alliance and contest, the BJP leaders have asked them to leave the MP seats to them | 2024 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలంటే అంత సులువేం కాదని ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షాకు తెలుసు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ వస్తోన్న ఈ ద్వయం తాజాగా ఏపీపై దృష్టిసారించింది. రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేస్తాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించడానికి ఇరుపార్టీల నేతలు నిరాకరిస్తున్నారు.

#bjp
#tdp
#ycp
#janasena
#modi
#chandrababu
#amitshah